వేంపల్లె: ఓకే కుటుంబంలో ఐదుగురికి తల్లికి వందనం డబ్బులు

వేంపల్లె మండలం బక్కన్న గారి పల్లెలో ఒకే కుటుంబంలోని ఐదుగురు విద్యార్థులకు తల్లికి వందనం డబ్బులు తల్లి ఖాతాలో జమ అయినట్లు శనివారం కుటుంబ సభ్యులు తెలిపారు. వేంపల్లి మండలంలోని లావడే శారద ఖాతాలో
ఐదుగురు పిల్లలకు కలిపి రూ. 65, 000 పడినట్లు తెలిపింది. పులివెందుల ప్రజలను కంటికి రెప్పలా కూటమి ప్రభుత్వం చూసుకుంటోందని సీఎం చంద్రబాబు నాయుడుకు, లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు

సంబంధిత పోస్ట్