రాయచోటి: ఆర్మీ అధికారులం అంటూ సందేశాలు వస్తే నమ్మి మోసపోవద్దు

ఆర్మీకి విరాళాలు ఇవ్వాలంటూ సైబర్ నెరగాళ్లు పంపుతున్న సందేశాల గురించి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు జిల్లా ప్రజలను శుక్రవారం హెచ్చరించారు. సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఉద్రిక్త పరిస్థితులను అదునుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు కొత్త మోసానికి తెరలేపినట్లు ఆర్థిక సహాయం చేయాలని సందేశాలు వస్తే నమ్మి మోసపోవద్దు అని జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తేలిపారు.

సంబంధిత పోస్ట్