రాయచోటి: వైద్య ఆరోగ్య సిబ్బంది మెరుగైన సేవలందించాలి

అన్నమయ్య జిల్లా ప్రజలకు వైద్య సేవలందించాలని కలెక్టర్ శ్రీధర్ చామకూరి కోరారు. కలెక్టరేట్ లో బుధవారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ. వైద్య ఆరోగ్య సిబ్బంది పని తీరు, రక్త పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నారా లేదా, సిబ్బంది స్నేహపూర్వకంగా మెలిగారా తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మెరుగైన వైద్యం అందించాలన్నారు.

సంబంధిత పోస్ట్