రాయచోటి: రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం

అన్నమయ్య జిల్లా రవాణా అధికారి అశోక్ ప్రతాప్ సూచనల మేరకు బుధవారం రాయచోటి పట్టణంలోని చిత్తూరు రోడ్డు జంక్షన్‌లో ద్విచక్ర వాహనదారులకు బుధవారం మధ్యాహ్నం రోడ్డు భద్రత అవగాహన కల్పించినారు. హెల్మెట్ వాడకం యొక్క ప్రాముఖ్యత, రోడ్డు సిగ్నల్స్ వాడకం మరియు ఇతర రోడ్డు భద్రతా జాగ్రత్తలను ద్విచక్ర వాహనదారులకు వివరించారు. వాహనదారులకు సరైన పత్రాలు లేకుండా ట్రిపుల్ రైడింగ్ చేసినందుకు విధించాల్సిన జరిమానాలను గురించి తెలిపారు.

సంబంధిత పోస్ట్