డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల ప్రకటన..?

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు, పునర్వ్యవస్థీకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవిన్యూ మంత్రి సత్యప్రసాద్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘం దీనిపై అధ్యయనం చేస్తోంది. డిసెంబర్ 31లోగా కొత్త జిల్లాల ప్రకటనతో పాటు ఆనాటి నుంచి కొత్త జిల్లాలు అమలులోకి వస్తాయి. 26 జిల్లాల సంఖ్య 32 లేదా 28కు పెరగవచ్చని అంచనా. అమరావతి కొత్త జిల్లాగా ఏర్పడే అవకాశం ఉందని అలాగే మార్కాపురంతో మరి కొన్ని జిల్లాలు కావొచ్చని సమాచారం.

సంబంధిత పోస్ట్