AP: పదో తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి లోకేశ్ ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగిన పరీక్షలకు సుమారు 6.3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను ఏపీ ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ https://results.bse.ap.gov.in/ లో చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా, మనమిత్ర వాట్సాప్ నంబర్‌కు 9552300009 Hi అని మెసేజ్ చేసి, సూచనలు పాటిస్తూ హాట్ టికెట్ నంబర్, డేటాఫ్ బర్త్ వివరాలు ఎంటర్ చేస్తే ఫలితాలు కనిపిస్తాయి.