ఏపీ కేబినెట్ రూ.39,436 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్..!

CM చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం కానుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా, SIPB ప్రతిపాదించిన రూ.39,436 కోట్ల విలువైన 31 భారీ పెట్టుబడుల ప్రాజెక్టులకు కేబినెట్ అధికారికంగా ఆమోదం తెలపనుంది. దీని ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టనున్నారు.

సంబంధిత పోస్ట్