AP: మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం

AP: విశాఖపట్నంలో భారీ వర్షాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రానున్న రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. మూడు రోజుల్లో జిల్లాలో 30 సెం.మీ వర్షపాతం నమోదవ్వగా, బుధవారం సాయంత్రం నుంచి 20 సెం.మీ వర్షపాతం నమోదైంది. వెంటనే నష్టాన్ని అంచనా వేయాలని అధికారులకు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕