ధృవ పత్రాల తనిఖీలకు ఇకపై ఏపీ డిజివెరిఫై ఫ్లాట్‌ఫామ్

AP: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వివిధ అవసరాల కోసం ధృవ పత్రాల తనిఖీలకు ఇకపై ఏపీ డిజివెరిఫై ఫ్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలని ప్రభుత్వం ఆదేశించింది. సర్టిఫికెట్లను ఇకపై మాన్యువల్ వెరిఫికేషన్ కాకుండా ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారానే జరగాలని నిర్ణయించింది. డిజిటల్ రూపంలోనే సర్టిఫికెట్లు జారీ అవుతున్న దృష్ట్యా ఫిజికల్ కాపీలు కాకుండా ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ధృవీకరణను పూర్తి చేయాలని తెలిపింది.

సంబంధిత పోస్ట్

✕
✕