ఇన్ఫోసిస్‌కు 20 ఎకరాల భూమిని కేటాయించిన ఏపీ సర్కార్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ఫోసిస్‌కు విశాఖలో 20 ఎకరాల భూమిని కేటాయించింది. ఎండాడ ప్రాంతంలో ఎకరం 99 పైసల చొప్పున ఈ భూమిని ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ.750 కోట్ల పెట్టుబడితో 100 శాతం గ్రీన్ పవర్ వినియోగంతో గ్రీన్ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ ప్రతిపాదించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 7 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్