తొమ్మిది ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

AP: ఏపీ ప్రభుత్వం తొమ్మిది ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. బీపీసీఎల్, టీసీఎస్ సహా 9 కొత్త ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 'క్లీన్ ఎనర్జీ పాలసీకి భారీ స్పందన లభిస్తోంది. కంపెనీలు క్యూ కడుతున్నాయి. రాష్ట్రానికి రూ.1,82,162 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 2,63,411 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి' అని అధికారుల సమావేశంలో చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్