AP: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
- ఆయా గ్రామాల్లో ఒక కి.మీ. ప్రాంతాన్ని అలర్ట్ జోన్‌గా ప్రకటించింది.
- 10 కి.మీ పరిధిని సర్వైలెన్స్ ప్రాంతంగా ప్రకటించింది.
- అలర్ట్ జోన్ ప్రాంతాల్లో కోళ్లు, ఉత్పత్తుల రాకపోకలను నిషేధించింది.
- మిగతా ప్రాంతాల్లో ఉడకబెట్టిన గుడ్డు, మాంసం తినొచ్చు.