ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధరల నియంత్రణకు కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీలో 12 మంది సభ్యులను నియమించారు. ఈ కమిటీ ధరల పర్యవేక్షణ బాధ్యతలు చేపడుతుంది.