కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు

AP: కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్థానిక టీడీపీ నాయకులు, అధికారులు స్టీల్‌ప్లాంటు నిర్మాణ స్థలాన్ని పరిశీలించారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె స్థలాన్ని పరిశీలన చేశారు. ఇక్కడ జిందాల్‌ కంపెనీ ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయనుంది. జమ్మలమడుగులో పరిశీలన అనంతరం జేఎస్‌డబ్ల్యూ ప్రతినిధులు త్వరలో నిర్మాణం మొదలు పెడతామని అన్నారు.

సంబంధిత పోస్ట్