వీధి కుక్కల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు

ఏపీలో వీధి కుక్కల బెడదను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు, నవంబర్ 7 నాటి తీర్పునకు అనుగుణంగా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ అధికారులు అన్ని మున్సిపల్ కమిషనర్లకు మార్గదర్శకాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కుక్కలకు సంతాన నిరోధకత కల్పించారు. రేబిస్ సోకిన కుక్కలను గుర్తించి ప్రత్యేక షెల్టర్లలో ఉంచాలని, ఏబీసీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్