ఏపీ మంత్రులు, వారి శాఖల వివరాలివే (వీడియో)

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో సీనియర్లకు ప్రాధాన్యం ఇస్తూనే.. యువతకు కీలకమైన శాఖల బాధ్యతల్ని అప్పగించారు. పాలన, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో వేగం పెంచేందుకు ప్రతి మంత్రి కీలక శాఖలను స్వీకరించారు. ఏపీ మంత్రులు మరియు వారి శాఖల పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

సంబంధిత పోస్ట్