Top 10 viral news 🔥

బెట్టింగ్ ప్రమోషన్స్.. సెలబ్రిటీలపై కేసు నమోదు
TG: బెట్టింగ్ ప్రమోషన్స్‌పై పోలీసులు కొరడా ఝులిపించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేస్తున్న 11 మంది సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు. హర్షసాయి, విష్ణుప్రియ, సుప్రీత, ఇమ్రాన్ ఖాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ, అజయ్, కిరణ్ గౌడ్, బయ్యా సన్నీ యాదవ్, సుధీర్ రాజులపై కేసులు నమోదు చేశారు. వ్యూస్ కోసం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు తీసుకుంటున్నందుకు పోలీసులు వీరిపై కేసు ఫైల్ చేశారు.