AP: మొంథా తుఫాన్ నిధులు విడుదల

AP: 2025 అక్టోబరులో వచ్చిన మొంథా తుఫాను బాధితులకు ఏపీ ప్రభుత్వం రూ.285.61 కోట్లు విడుదల చేసింది. 2023 మిచౌంగ్ తుఫాను వల్ల నష్టపోయిన 50వేల మంది రైతులకు రూ.48.11 కోట్లు సహాయం అందించేందుకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ నిధులు త్వరలోనే బాధితుల ఖాతాల్లో జమకానున్నాయి. మిచౌంగ్ తుఫాను బాధితులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ సాయం అందనుంది.

సంబంధిత పోస్ట్