ఏపీ టెట్‌ 2026 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET 2026) ఫైనల్ కీ, ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి. మూల్యాంకనం, సాంకేతిక పరిశీలనలు పూర్తవ్వడంతో విద్యాశాఖ ఫలితాలను అందుబాటులోకి తెచ్చింది. రాబోయే డిఎస్సీ (DSC) నియామకాలలో టెట్ మార్కులకు 20% వెయిటేజీ ఉన్నందున అభ్యర్థులకు ఈ ఫలితాలు ఎంతో ముఖ్యం. పరీక్ష రాసిన వారు అధికారిక వెబ్‌సైట్ tet2dsc.apcfss.in లో హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి తమ మార్కుల షీట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్

✕
✕