ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నేడు షార్ట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. అక్టోబర్ మొదటి వారంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్ వెలువడనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా పలు ఉద్యోగాలకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభం కానుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఏపీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చు.