మీకు హెయిర్ & బ్యూటీ ట్రైనింగ్ పై ఆసక్తి ఉన్నదా ?. థెరపీ & మసాజ్ పై ట్రైనింగ్ ఇస్తారని మీకు తెలుసా ? ఇవే కాదండోయ్ స్పా మరియు ఫిట్‌నెస్ పై కూడా శిక్షణా ఇస్తారు. అవును అండి మీరు విన్నది నిజమే. వెంటనే ఈ లింక్ ను ఓపెన్ చేసి https://forms.gle/Fg7BASUyk8WP1H499 ఫామ్ ను ఫిల్ చేయండి. మన విజయవాడలోని QBS ట్రైనింగ్ అకాడమీలో బడ్జెట్ బ్యూటీ కోర్సులను అందిస్తారు. ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నారు. వెంటనే QBS హెయిర్ & బ్యూటీ ట్రైనింగ్ అకాడమీలో చేరండి. మా ఇన్‌స్టిట్యూట్‌లో బేసిక్ బ్యూటీ కోర్సు, అధునాతన బ్యూటీ కోర్సు, ప్రొఫెషనల్ బ్యూటీ కోర్సు, డిప్లొమా ఇన్ హెయిర్ డిజైనింగ్ కోర్సు, డిప్లొమా ఇన్ అడ్వాన్స్ హెయిర్ కోర్సు, డిప్లొమా ఇన్ హెయిర్ డిజైనింగ్ కోర్సు ఏ రసాయన చికిత్సలు, ఈస్తటిక్ బాడీ టెక్నీషియన్ కోర్సు, ఇంటర్నేషనల్ హెయిర్ అండ్ బ్యూటీ కోర్సు, ప్రాథమిక మేకప్ కోర్సు, అధునాతన మేకప్ ఆర్టిస్ట్ వంటి కోర్సులపై ట్రైనింగ్ ఇవ్వబడును.