సంతరావూరు రైల్వే గేట్ తాత్కాలిక మూసివేత

బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఇంకొల్లు – సంతరావూరు మార్గంలో ఉన్న రైల్వే గేట్‌ను అత్యవసర ట్రాక్ మరమ్మతుల కారణంగా మే 28 ఉదయం 7 గంటల నుంచి జూన్ 6 వరకు తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ సమయంలో వాహనదారులు, ప్రజలు ప్రత్యామ్నాయంగా కొత్త పందిళ్లపల్లి రైల్వే గేట్ మార్గాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మరమ్మతుల పనులకు సహకరించాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్