శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల లక్ష్యం: బాపట్ల ఎస్పీ

బాపట్ల జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే పోలీసు శాఖ ముఖ్య ఉద్దేశమని బాపట్ల ఎస్పీ ఉమామహేశ్వర్ అన్నారు. బుధవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అధికారులతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు. రౌడీ షీటర్లు, పాత నేరస్థులు, చెడు నడత కలిగిన వ్యక్తులు నేర ప్రవృత్తిని విడనాడి సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. రౌడీ షీటర్లపై నిరంతర నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్