గుంటూరు: 300 గ్రాముల బంగారం రికవరీ: ఎస్పీ

వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంటూ గొలుసులు కాజేస్తున్న పాతగుంటూరు ప్రాంతానికి చెందిన అమీర్ బేగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఎస్పీ సతీశ్ కుమార్ ఈ కేసుపై మీడియాతో మాట్లాడారు. నిందితుడి వద్ద నుంచి రూ.30 లక్షల విలువైన 300 గ్రాముల బంగారం రికవర్ చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుప్రజ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్