మాచర్ల: నూతన భవనాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

మాచర్ల మండలం విజయపూరి సౌత్లోని ఏపీఆర్జేసీ కళాశాలలో రూ. 5. 83 కోట్ల వ్యయంతో నిర్మించనున్న నూతన భవనాలకు శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ శంకుస్థాపనను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. అనంతరం కళాశాల అభివృద్ధి అంశాలపై సమీక్ష నిర్వహించిన ఆయన, పూర్వ విద్యార్థులతో ముఖాముఖి చర్చలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్