చిన్నగంజాం: పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన డిఎస్పి

చిన్నగంజాం పోలీస్ స్టేషన్ ను ఆదివారం డీఎస్పీ మహమ్మద్ మెయిన్ తనిఖీ చేశారు. పలు కేసుల రికార్డులను పరిశీలించి, కేసుల పురోగతిపై ఆరా తీశారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలు, దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్