పొన్నూరు: పారిశుధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి: ఎమ్మెల్యే

పొన్నూరులో మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు పట్టణంలోని పలు ప్రాంతాలలో శనివారం పర్యటించారు. పర్యటనలో భాగంగా పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులను పర్యవేక్షించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్రకుమార్తో కలిసి "సుపరిపాలనలో తొలి అడుగు" కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో ప్రజలందరూ పారిశుధ్యంపై అవగాహన కలిగి ఉండాలని విధుల్లో ఎక్కడపడితే అక్కడ వేయకూడదని సూచించారు.

సంబంధిత పోస్ట్