చెరుకుపల్లి: కిషోర్ వికాసంపై అవగాహన కలిగి ఉండాలి

కిషోరి వికాసం పై ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త అవగాహన కలిగి ఉండాలని పల్లపట్ల సిడిపిఓ ఎం. అనసూయ అన్నారు. సోమవారం చెరుకుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో షేక్ మహబూబ్ సుభాని అధ్యక్షతన అంగన్వాడి కార్యకర్తలతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీడీపీవో మాట్లాడుతూ కిషోరి బాలికలకు విద్య, ఆరోగ్యం, పౌష్టిక ఆహారం, జీవన ప్రమాణాలు పై అవగాహన కల్పించాలన్నారు.

సంబంధిత పోస్ట్