పోలవరం ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్ల ప్రతిపాదనలకు కేంద్రం అంగీకారం తెలిపింది. కేంద్ర క్యాబినెట్ ఆమోదంతో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి.

సంబంధిత పోస్ట్