గంగవరం: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు: ఎమ్మార్వో

గంగవరం మండల పరిధిలో ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో రేఖ తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ, ఇటీవల కౌండిన్య నదిలో జేసీబీలతో ఇసుక తవ్వుతున్నారన్న వార్తల నేపథ్యంలో, ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఇసుక కావలసిన వారు దరఖాస్తు చేసుకుని అనుమతులు తీసుకోవాలని సూచించారు. అక్రమ రవాణా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్