తిరుపతి: మరింత విశ్వాసం కల్పించేలా వైద్య సేవలు: టిటిడి జేఈవో

తిరుమల శ్రీవారు, శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాలను దర్శించుకునే భక్తులకు అనారోగ్యం పాలైనప్పుడు మెరుగైన వైద్య సేవలు అందించాలని టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ సూచించారు. బుధవారం ఆయన తిరుచానూరులోని టిటిడి ఉచిత వైద్యశాలను, అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించి, భక్తులకు మరింత విశ్వాసాన్ని కల్పించేలా సమగ్ర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్