చిత్తూరు: లెప్రసీ వార్డును ప్రారంభించిన కలెక్టర్

చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆధునీకరించిన లెప్రసీ వార్డును బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించి, వైద్యాధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్