చిత్తూరు: హోంగార్డ్ దర్బార్లో హోంగార్డు కమాండెంట్

చిత్తూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన హోంగార్డ్స్ దర్బార్లో రాయలసీమ ప్రాంత హోంగార్డ్ కమాండెంట్ ఎం. మహేష్ కుమార్ పాల్గొన్నారు. పోలీసింగ్ లో హోంగార్డుల కీలక పాత్ర, క్రమశిక్షణ, ఆరోగ్యం ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు. రోడ్డు భద్రతా నియమాలను పాటిస్తూ తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. హోంగార్డులు తమ సమస్యలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్తానని కమాండెంట్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్