చిత్తూరు: త్వరితగతన రోడ్డు విస్తరణ పనులను పూర్తి చేస్తాం

చిత్తూరు-పలమనేరు రోడ్డులోని దర్గా సర్కిల్ నుంచి చెక్ పోస్ట్ వరకు ఉన్న పలు అనధికార భవనాలను నగరపాలక అధికారులు గురువారం తొలగించారు. రోడ్డు విస్తరణ పనుల కోసం జిల్లాస్థాయి అధికారులు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ నాగేంద్ర భవన యజమానులతో మాట్లాడారు. అధికారులు, యజమానులు అడ్డు చెప్పకుండా స్వచ్ఛందంగా సహకరించారు. విస్తరణ పనులను త్వరగా పూర్తి చేస్తామని సిటీ ప్లానర్ తెలిపారు.

సంబంధిత పోస్ట్