మాజీ మేయర్ దంపతుల హత్య కేసు: తీర్పుపై ఉత్కంఠ

చిత్తూరు జిల్లా కోర్టు పరిసరాల్లో మాజీ మేయర్ కటారి అనురాధ, కటారి మురళి దంపతుల హత్య కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొంది. తీర్పు కోసం మీడియా బృందాలు భారీగా తరలిరావడంతో, భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు కోర్టు వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ కేసులో తీర్పు వెలువడటం ప్రాధాన్యత సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్