చిత్తూరు పట్టణానికి విచ్చేసిన మాజీ ఉపరాష్ట్రపతి

చిత్తూరు పట్టణంలోని ఎన్. పి. సావిత్రమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో నూతనంగా నిర్మించిన ఎన్. పి. చెంగల్రాయ నాయుడు మహిళా వసతి భవనాన్ని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయనకు, గురువారం జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఘన స్వాగతం పలికారు. ఈ ప్రారంభోత్సవం కళాశాల విద్యార్థినులకు ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది.

సంబంధిత పోస్ట్