గోళ్ళ హరిప్రసాద్ గుడిపాల ఎంపీపీగా ఏకగ్రీవం

చిత్తూరు ఆర్డీవో శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం, బుధవారం ఎంపిడిఓ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో గుడిపాల ఎంపీపీగా గోళ్ళ హరిప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పానాటూరు ఎంపీటీసీ మొగిలి రెడ్డి ప్రతిపాదనతో మిగిలిన ఎంపీటీసీలు బలపరచడంతో ఆర్ఓ హరిప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశానికి ట్రైనీ కలెక్టర్ నరేంద్ర పాడేల్ అబ్జర్వర్ గా హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్