గుడిపాల: కానిస్టేబుల్ మృతదేహానికి నివాళి

గుడిపాల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురళి అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహానికి శుక్రవారం ఎస్సై రామ్మోహన్, పోలీసు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, సభ్యులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా, హెడ్ కానిస్టేబుల్ భార్య రేఖకు విడో ఫండ్ నుంచి రూ. 50 వేలు, ఫ్లాగ్ ఫండ్ నుంచి రూ. 25 వేలు, దహన కార్యక్రమాలకు రూ. 25 వేలు ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్