చిత్తూరు 31వ డివిజన్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న కుక్కల బెడద సమస్యను స్థానిక కార్పొరేటర్ సయ్యద్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన చిత్తూరు మున్సిపల్ అధికారులు, సమస్య పరిష్కారానికి బుధవారం చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా 31వ డివిజన్ ప్రజలు కార్పొరేటర్ సయ్యద్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.