కుక్కలు, డ్రైనేజీ సమస్యలపై కార్పొరేటర్ దృష్టికి తెచ్చిన ప్రజలు

చిత్తూరు నగరంలోని టెలిఫోన్ కాలనీలో గురు బేకరీ ఎదురువీధిలో కుక్కల బెడద, డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద వంటి సమస్యలను స్థానిక ప్రజలు 31వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలను పరిష్కరించడానికి వెంటనే చర్యలు తీసుకుంటామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. గత 20 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని పనులను కార్పొరేటర్ అయిన తర్వాత చేశారని ప్రజలు అభినందించారు. తమ వీధిలోని సమస్యలను కూడా పరిష్కరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్