డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ వారికీ షాక్

మద్యం తాగి వాహనాలు నడపడం, బహిరంగంగా మద్యపానంపై చట్టపరమైన చర్యలు తప్పవని చిత్తూరు వన్ టౌన్ పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం కోర్టు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఐదుగురికి రూ.10 వేల చొప్పున రూ.50 వేలు, బహిరంగంగా మద్యం సేవిస్తున్న 27 మందికి రూ.27 వేలు కోర్టు జరిమానా విధించిందని తెలిపారు.

సంబంధిత పోస్ట్