తిరుపతిలో 30 పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ సుబ్బరాయుడు

శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తిరుపతి జిల్లా పరిధిలో ఫిబ్రవరి 1 నుండి ఫిబ్రవరి 28, 2026 వరకు పోలీస్ సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. అనుమతులు లేకుండా ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని, అలాంటి కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి అని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్