గుడిపల్లి: డ్రైనేజీ పనులకు పరిశీలించిన పీడీ

కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం, కంచి బందార్లపల్లిలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులను మంగళవారం కడప పీడీ వికాస్ పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన తెలిపారు. గ్రామంలో చెత్త సేకరణ, తాగునీటి సమస్యలు, ఇతర సమస్యల గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్