గుడిపల్లి: త్వరితగతిన పనులు పూర్తి కావాలి: పీడీ

కుప్పం నియోజకవర్గం, గుడిపల్లి మండలం, కోటపల్లి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆఫీసర్స్ గెస్ట్ హౌస్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కడ పీడీ వికాస్ మర్మత్ సంబంధిత అధికారులను మంగళవారం ఆదేశించారు. నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించిన ఆయన, నిర్ణీత గడువు లోపు పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్