కుప్పం: ఆ పనులను వేగవంతం చేయండి: ఎమ్మెల్సీ

కుప్పం పట్టణంలోని 19వ వార్డులో రాజు కాలువ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కౌన్సిలర్ దాముతో కలిసి ఆయన నిర్మాణ పనులను పరిశీలించి, నాణ్యతను తనిఖీ చేశారు. అలాగే, 19వ వార్డులో జరుగుతున్న ఇతర అభివృద్ధి పనుల పురోగతిని కూడా ఆయన ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్