కుప్పంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం

స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కుప్పం ఆర్టీసీ బస్టాండ్ లో పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. బస్టాండ్ ప్రాంగణంలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించినట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ స్వామి తెలిపారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత సిబ్బందితోపాటు ప్రయాణికులపై కూడా ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్