మదనపల్లె: ఆగస్టు 9న బాస్ ఆందోళన కార్యక్రమాలకు అనుమతి లేదు

మదనపల్లె అంకిశెట్టిపల్లి వద్ద బుద్ధుడి విగ్రహం ధ్వంసం కేసు ఇన్వెస్టిగేషన్ దాదాపు పూర్తయింది. ఆ కేసుపై ఆగస్టు 9న మదనపల్లెలో బాస్ నాయకులు నిర్వహించ తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని శుక్రవారం స్థానిక 1టౌన్ లో జరిగిన ప్రెస్ మీట్లో డిఎస్పీ మహీంద్ర స్పష్టం చేశారు. ఇప్పటికే బుద్దుడి విగ్రహం ధ్వంసం కేసును పక్కదోవపట్టించాలని సోషల్ మీడియాలో చెడు ప్రచారం చేసిన వారిపై సైబర్ క్రైమ్ కేసు అయిందని డిఎస్పీ తెలిపారు.

సంబంధిత పోస్ట్