మదనపల్లె: ధ్రువీకరణ పత్రాలు ఇప్పించాలని వినతి

మదనపల్లె కృష్ణ చైతన్య నర్సింగ్ కళాశాలలో విద్యార్థుల సర్టిఫికెట్లు చోరీ చేసిన, గత యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నర్సింగ్ విద్యార్థులు గురువారం స్థానిక సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా కొత్త యాజమాన్యం కృష్ణా రెడ్డి మాట్లాడుతూ గతంలో కాలేజీని నడిపిన గోపాల్ రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లికార్జున రెడ్డిలు కాలేజీ తమ పరమయిందని జీర్ణించుకోలేక విద్యార్థుల సర్టిఫికెట్లు చోరీ చేశారన్నారు.

సంబంధిత పోస్ట్