నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో

నగరి నియోజకవర్గంలోని నిండ్ర ఎంపీడీవో కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు స్థానిక అధికారులు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అన్ని శాఖల జిల్లా అధికారులు ఈ సమావేశానికి హాజరవుతారని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

సంబంధిత పోస్ట్