విజయపురం మండలంలోని శ్రీహరిపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు ఆధ్వర్యంలో మెగా పేరెంట్స్-టీచర్స్ సమావేశం ఘనంగా నిర్వహించారు. తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేయగా, విద్యార్థులకు మొక్కలు పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు, గ్రామస్తులు పాల్గొన్నారు.